Ubuntu PPA - దొరకట్లేదు అందువల్ల తెలుగు స్థాపించడం కుదరట్లేదు

మొదట మీరు yppa స్థాపించుకోవాలి
ఇక్కడ నేను telugu అని వెతికాను, మీరు languagepack అని లేకపొతే ubuntu-langpack అని వెతికి,
language ని Add చేసుకొండి
తరువాత Language support తెరిచి మీరు తెలుగు ఎన్నుకొండి.
అంతే ఇప్పుడు మనం మన తెలుగు బాషను Ubuntu ముఖ్య బాష లాగా చేసుకొండి.
ధన్యవాదాలు.

1 comment:

  1. ధన్యవాదాలు! నా ఉబుంటులో తెలుగు స్థాపించుకోవడం కోసం ఎంతో గాలించాను. మీ సలహా పని చేసింది.

    అభినందనలతో,
    చంద్ర మోహన్

    ReplyDelete

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.