ఎనిమిది తలుపులు ముప్పైయవ భాగం(అధార్ నిరాధార్ - దీన్ని కూడా వదల్లేదు)

ప్రకాషు: సరే మరి, ఇప్పటికైనా సంతోషం నువ్వు మారినందుకు. వెళ్ళి నీ తప్పు సరి దిద్దుకో
Surrogate: సరే(అది జరగని పని అనిపిస్తోంది). అర్జున్ మరి ఇది నేనో కాదో ఎలా తెలుస్తుంది నీకు?
అర్జున్: అదేమిటి మావయ్య అలా అంటావు!
Surrogate:నాకు చెప్పవా?
అర్జున్: ఎలా చెబుతాను మావయ్య నువ్వే ఇంకో రూపంలో కూడా నువ్వే, నీకు తెలిస్తే నీలో రెండో రూపాని ఖచ్చితంగా తెలుస్తుంది.
Surrogate: సర్లే మరి వెళదామా!
అర్జున్: సరే

తరువాత ఇద్దరం తిరిగి నా Lab లోకి ప్రవేశించాము.
అర్జున్: మావయ్య అప్పట్లో ఆధార్ సంఖ్య జారీ సమయంలో నువ్వు చేసిన మతలబు చాలా దారుణం.
గగన్ కుమార్: ఏమిటిరా అది.
అర్జున్: నీకు గుర్తుండదు, క్షమించు నీకు తెలియదు. సరే చెబుతాను.
అధార్ జారీ చెయ్యడానికి ముందుగా జనగణన చెయ్యాలి. నువ్వు Bid వేసి గెలుచుకున్నావు. అదేలే నీ వార్తా పత్రికలో నీకు రాదు అని తెలిసి ఆధార్ కోసం Bid's వేసిన వాళ్ళ నేర ప్రవుత్తి బయటపెట్టడంతో వాళ్ళు Bid's వెనకకి తీసుకున్నారు. అలా గెలిచావు. తరువాత నమోదు చెయ్యడానికి నీ దగ్గర రెండు Computer's ఉండేవి, ఒక దానిలో వెలి ముద్రలు తీసుకుని, Iris scan చేసేటప్పుడు రెండవ Computer కి మార్చమని చెప్పేసావు అక్కడ కూర్చున్న గుమస్తాలకి. వాళ్ళు మాత్రం ఏమి చేస్తారు. అంతే వాళ్ళకి మాత్రం తెలుసా ఏమిటి తెరవెనుక జరుగుతున్నా భాగోతం.
అంతే అంతా తప్పుల తడక అయికూర్చుంది. ఎవరైనా వాళ్ళకి వచ్చిన రుణ మాఫీ గురుంచి వెళితే సరి తూగేది కాదు. వాడి దగ్గర ఉన్న Adhar number కి వాడికి. ఈలోగా నీ Agents అక్కడకి వచ్చి, నీకు కొంత మొత్తం చెల్లిస్తే వాడి రుణ మాఫీ జరిగేటట్టు చూస్తాను అనే వాళ్ళు. ఎవరివి వీళ్ళతో సరితూగుతాయో అంటే ఎవరు వస్తే మొత్తం పరీక్షలు Positive results వస్తాయో నీ వాళ్ళకు మాత్రమే తెలుసు కాబట్టి ఇవ్వగలిగిన వాడు ఇచ్చి పని చేయించుకునే వాడు, లేని వాడు :{ .
గగన్: ఏమైందిరా?
అర్జున్: చెప్పలేను, నువ్వు తెలుసుకో, నా నోటితో నేను చెప్పలేను.

అర్జున్: బావా మీ నాన్న గారు పడుకున్నారు, ఇప్పటి వరకూ నేను పంపిన Injection నిద్రను ఆపగాలిగింది ఇప్పుడు మళ్ళీ నేను జాగ్రత్తగా ఉండాలి.
(సశేషం..)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.