మనం

మనం మనల్ని నమ్మము
అందుకే మన దేశంలో తయరవుతున్న బట్టలు(చేనేత) కట్టుకోము.

మన దేశంలో పడ్డ వర్షపు నీటిని ఉపయొగించుకోము, వెరే దేశాలనుంచి దిగుమతి చేసుకుంటాము.(I don't remember water company but I had seen).

మన దేశంలో పండే పంటలు తినము.(Pizzas Burgers,American apples,Golden Bananas).

ఇది మనం

ఇక రాజకీయ నాయకులు

మొన్న ఎదో వార్త చూసాను

school పిల్లలకు పంచే బట్టలు TamilNadu నుంచి దిగుమతి చేసుకుంటున్నారు అని.

తరువాత ఇంకొక వార్త ఆంగ్లము నేర్పే ఉపకరణం(అది పని చెయ్యదు అని నిరూపించ బడినది) దాన్ని Tamil Nadu నుంచి కొన్నరంట.

ఇక పోతే అన్నిటికన్నా దరిద్రం

పాఠశాలలో ఉపయొగించే Computers Dell ౪౦ వేల నుంచి ౭౫ వేలలో సమకూరుస్తుంటే మన వాళ్ళు ఊరు పేరు లేని company నుంచి కొన్న (అందులో కొన్ని పాత వాటికి పైన Cabinet మార్చి) Computer కి ౭౫వేలు పైచిలుకే చెల్లించారు..........

ఇన్ని జరుగుతుంటే వాడెవడొ Dandi March మొదలు పెట్టాడు దీనిలో ఎంత plastic ఉపయొగిస్తారో .....

మారల్సినది నాయకులేకాదు మనం కూడా!!!!!!!!!!!!!

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.